India Languages, asked by StarTbia, 1 year ago

134. ప్రజలు రాజులను ఆశ్రఇంచ వచ్చా ?ఎందుకు?
ఆలోచించండి-రాయండి Chapter7 శతకమధురిమ -శతక కవులు
Page Number 67 Telangana SCERT Class X Telugu

Answers

Answered by KomalaLakshmi
4

ప్రజలు రాజులను ఆశ్రయించ నక్కరలేదు.తినడానికి కావాలంటే భిక్ష చేసుకునైన బ్రతకవచ్చు.నివాసం ఉండడానికి అడవులు,గృహాలు వున్నాయి.వస్త్రాలు ఎవరైనా దానంగా యిస్తారు.తాగడానికి స్వచమైన నిరు నదులలో దొరుకుతుంది.కాబట్టి ప్రజలు రాజులను తిండికి,బట్టలకు,త్రాగడానికి,ఉండడానికి ఆశ్రయించ నక్కరలేదు. 


ఈయన జగిత్యాల జిల్లా ధర్మ పురి  నివాసి. ఈ కవి నరసింహ శతకం తో పాటు "నృకేసరి"శతకాన్ని కూడా రాసాడు.ఈ కవి రచనల్లో భక్తి  తన్మయత్వంతో పాటు ,తాత్విక చింతన,సామాజిక స్పృహ కనిపిస్తాయి.తెలంగాణా లోని జానపదులు కూడా ఈ"నరసింహ"శతకం లోని పద్యాలను అలవోకగా పాడుకుంటూ ఉంటారు.ఈయన 18వ శతాబ్దానికి చెందిన కవి.


ఈ పాఠం శతక ప్రక్రియకు చెందింది.మానవులలో నైతిక,ధార్మిక విలువలు పెంపొందించడానికి సతకకవులు మంచి ప్రయత్నం చేసారు.అలాంటి వివిధ శతక పద్యాలలోని విలువలను తెలియజేయడమే ఈ పాఠ్య భాగ ముఖ్య ఉద్దేశ్యం. 



Similar questions