135. సిరి లేకున్నా పండితుడు ఏయే గుణాల వల్ల సోభిస్తాడు?
ఆలోచించండి-రాయండి Chapter7 శతకమధురిమ -శతక కవులు
Page Number 67 Telangana SCERT Class X Telugu
Answers
Answered by
6
1.తలవంచి గురుపాదాలకు నమస్కరించేవాడు,
2.శాస్త్రాలను వినేవాడు,
౩.సత్యాన్నే మాట్లాడే వాడు,
4.దానగుణం కలిగిన వాడు.
5.భుజబలం కలిగినవాడు.
6.సహనం,వినయం కల పండితుడు సిరి లేకపోయినా సోభిస్తాడు.
ఈయన జగిత్యాల జిల్లా ధర్మ పురి నివాసి. ఈ కవి నరసింహ శతకం తో పాటు "నృకేసరి"శతకాన్ని కూడా రాసాడు.ఈ కవి రచనల్లో భక్తి తన్మయత్వంతో పాటు ,తాత్విక చింతన,సామాజిక స్పృహ కనిపిస్తాయి.తెలంగాణా లోని జానపదులు కూడా ఈ"నరసింహ"శతకం లోని పద్యాలను అలవోకగా పాడుకుంటూ ఉంటారు.
ఈయన 18వ శతాబ్దానికి చెందిన కవి.ఈ పాఠం శతక ప్రక్రియకు చెందింది.మానవులలో నైతిక,ధార్మిక విలువలు పెంపొందించడానికి సతకకవులు మంచి ప్రయత్నం చేసారు.
అలాంటి వివిధ శతక పద్యాలలోని విలువలను తెలియజేయడమే ఈ పాఠ్య భాగ ముఖ్య ఉద్దేశ్యం.
Similar questions
Math,
7 months ago
Math,
7 months ago
Math,
7 months ago
India Languages,
1 year ago
India Languages,
1 year ago