147. ఈ పాఠం ఆధారం గ మంచి గుణాలు,ఉండకూడని గుణాల గురించి మిత్రునికి లేఖ రాయండి?
పదజాలం Chapter7 శతకమధురిమ -శతక కవులు
Page Number 75 Telangana SCERT Class X Telugu
Answers
మచిలీపట్నం,
xxxxxxxxxxx
స్నేహితురాలు శారదకు,
ఎలావున్నవే,నువ్వు ,నేను బాగానే వున్నాను.ని చదువు ఎలా సాగుతోంది? అన్నట్టు మాకు నిన్న శతక పద్యాలని పాఠం చెప్పారు.అది నాకు బాగా నచ్చింది.నీకు చెప్పాలని ఈ ఉత్తరం రాస్తున్నాను.ఈ పద్యాలను చదివి మనం కొన్ని మంచి గుణాలను అలవాటు చేసుకోవాలి.కొన్ని చెడు గుణాలను వదిలేయాలి.
1.అలవాటు చేసుకోవలసిన గుణాలు;
అ)దైవపూజకు సత్యం,దయ,ఏకాగ్రత అనేవి అవసరం.
ఆ)దేశమాత గౌరవo కోసం త్యాగ దీక్ష చేపట్టాలి.
ఇ)మంచిమిత్రులను సంపాదించుకోవాలి.
2.వదల వలసినవి;
అ)అసత్యం.
ఆ)మోసంచేయడం.
ఇ)లంచగొండితనం.
ఈ)బీదలకు నష్టం కలిగించడం.
ఉ)నమ్మించి మోసం చేయకూడదు.
నువ్వు ఆచరించు .మీ తలిదండ్రులకు నా నమస్కారములు.సెలవు.
ఇట్లు,
ని ప్రియ స్నిహితురాలుతోయ జాక్షి
చిరునామా,
వై.తోయజాక్షి,
10 వ తరగతి,
మునిసిపల్ హై స్కూల్,
హైదరాబాద్.
ఈయన జగిత్యాల జిల్లా ధర్మ పురి నివాసి. ఈ కవి నరసింహ శతకం తో పాటు "నృకేసరి"శతకాన్ని కూడా రాసాడు.ఈ కవి రచనల్లో భక్తి తన్మయత్వంతో పాటు ,తాత్విక చింతన,సామాజిక స్పృహ కనిపిస్తాయి.తెలంగాణా లోని జానపదులు కూడా ఈ"నరసింహ"శతకం లోని పద్యాలను అలవోకగా పాడుకుంటూ ఉంటారు.ఈయన 18వ శతాబ్దానికి చెందిన కవి.ఈ పాఠం శతక ప్రక్రియకు చెందింది.మానవులలో నైతిక,ధార్మిక విలువలు పెంపొందించడానికి సతకకవులు మంచి ప్రయత్నం చేసారు.అలాంటి వివిధ శతక పద్యాలలోని విలువలను తెలియజేయడమే ఈ పాఠ్య భాగ ముఖ్య ఉద్దేశ్యం.