India Languages, asked by StarTbia, 1 year ago

148. కిన్దిపదాలకు సొంత వాక్యాలు రాయండి'

1 భాసిల్లు,ఉద్భోదించు ,దైన్య స్తితి ,నరరూప రాక్షసుుడు.

2కిన్దివాక్యాలలో పర్యాయ పదాలు గుర్తించండి'

అ అడవిలో ఏనుగుల గుంపు వుంది.దానికి ఒక గజము నాయకుడు.ఆ కరి గుంపులోని నాగాములను రక్షిస్తుంది.

ఆ స్నేహితులతో నిజాయితిగా వుండాలి.ఆ నిజాయితి ఎందఱో మిత్రులను సంపాదిస్తుంది,నేచ్చేలులే మన నిజమైన సంపద.

ఇ కనకం అంటే అందరికి ఇష్టం .శుభకార్యాలలో బంగారం ధరిస్తారు.బంగారం కొని దానితో నచ్చిన ఆభరణాలు తాయారు చేఇస్తారు
పదజాలం Chapter7 శతకమధురిమ -శతక కవులు
Page Number 75 Telangana SCERT Class X Telugu

Answers

Answered by vinayak44
11
here is your answer mate in telangana


విషయ సూచిక

శబ్దలక్షణముసవరించు

యార్డ్ అనే పదం ఆంగ్లో-సాక్సన్ పదాలైన స్ట్రైట్ బ్రాంచ్, రాడ్ అనే పదాల నుంచి ఉద్భవించింది, ఈ పదాల అర్థం మధ్య యుగాలలో కొలిచేందుకు ఉపయోగించే రాడ్ (16 ½ అడుగులు) అని అర్థం.

గజం = 0.0009144 కిలోమీటర్లు

సెంటు = 48.4 చదరపు గజములు.

ఒక అంకణము = 8 చదరపు గజములు

9చదరపు అడుగులు= 1 చదరపు గజము.

ఎకరం = 4840 చదరపు గజములు

గుంట = 121 చదరపు గజములు

చిత్రమాలికసవరించు

ఇక్కడ రెండు గజముబద్దలు కలవు వీటిని గజముల ప్రకారం కొలిచే వస్తువుల పొడవును కొలిచేందుకు ఉపయోగిస్తారు.

మూలాలుసవరించు

↑ Bennett, Keith (2004), Bucher, Jay L., ed., The Metrology Handbook, Milwaukee, WI: American Society for Quality Measurement, p. 8, ISBN 978-0-87389-620-7.↑ Great Britain Parliament, House of commons, Select committee on weights and measures; Ewart, William (1862). Report from the Select committee on weights and measures. pp. 112–3. Retrieved 31 March 2012.

ఇవి కూడా చూడండి

here is your answer mate in english

Contents

Sabdalaksanamusavarincu

The term yard is derived from the Anglo-Saxon words Strait Branch, Rod, meaning the meaning of the word rad (16 ½ feet) in the Middle Ages.

Larry = 0.0009144 km

Sent = 48.4 square yards.

An element = 8 square yards

9 square feet = 1 square yard.

Acre = 4840 square yards

Sock = 121 square yards

Citramalikasavarincu

There are two patches that can be used to measure the length of the objects that measure the yards.

Mulalusavarincu

↑ Bennett, Keith (2004), Bucher, Jay L., ed., The Metrology Handbook, Milwaukee, WI: American Society for Quality Measurement, p. 8, ISBN 978-0-87389-620-7. ^ Great Britain Parliament, House of Commons, Select Committee on Weights and Measures; Ewart, William (1862). Report from the Select Committee on Weights and measures. pp. 112-3. Retrieved 31 March 2012.



hope this help
pls mark as brainliest
pls follow me
thanks
Answered by KomalaLakshmi
19

1.  భాసిల్లు =    మన దేశం సకల సంపదలతో భాసిల్లుతోంది. 


2.ఉద్భోదించు =      మంచిని ఉద్భోదించాలి. 


౩.దైన్య స్థితి =       ప్రజల దైన్య స్థితిని ప్రభుత్వాలే పోగొట్టాలి. 


4.నరరూపరాక్షసుడు =     ఉగ్రవాదులు నరరూపరాక్షసుడు. 


2.పర్యాయ పదాలు; 

అ)   ఏనుగు;    గజము;     కరి;       నాగము; 


ఆ)స్నేహితులు;      మిత్రులు;     నెచ్చెలులు; 


ఇ)క్రుపానం;     కత్తి;      అసి; 

    

ఈ)బంగారం;     కనకం;      స్వర్ణం;      పసిడి; 


ఈయన జగిత్యాల జిల్లా ధర్మ పురి  నివాసి. ఈ కవి నరసింహ శతకం తో పాటు "నృకేసరి"శతకాన్ని కూడా రాసాడు.ఈ కవి రచనల్లో భక్తి  తన్మయత్వంతో పాటు ,తాత్విక చింతన,సామాజిక స్పృహ కనిపిస్తాయి.తెలంగాణా లోని జానపదులు కూడా ఈ "నరసింహ"శతకం లోని పద్యాలను అలవోకగా పాడుకుంటూ ఉంటారు.ఈయన 18 వ శతాబ్దానికి చెందిన కవి.ఈ పాఠం శతక ప్రక్రియకు చెందింది.మానవులలో నైతిక,ధార్మిక విలువలు పెంపొందించడానికి సతకకవులు మంచి ప్రయత్నం చేసారు.అలాంటి వివిధ శతక పద్యాలలోని విలువలను తెలియజేయడమే ఈ పాఠ్య భాగ ముఖ్య ఉద్దేశ్యం. 

Similar questions