India Languages, asked by StarTbia, 1 year ago

165. కింది పదాలు ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి

1 ముసురుకోను,ప్రాణంపోయు ,గొంతువినిపించు,యజ్ఞం

2 కిన్దిపదాలకు పర్యాయపదాలు రాసి వాటితో సొంత వాక్యాలు రాయండి

అ)తారలు,జ్ఞాపకం ,పోరాటం,విషాదం,సంస్కరణలు.

౩ కింది పదాలను విడదీసి సంధులను రాయండి:

ఆ )ప్రపంచమంతా అత్యద్భుతం,సచివాలయం .
లఘుప్రశ్నలు Chapter8 లక్ష్య సిద్ది -సంపాదకీయం
Page Number 122 Telangana SCERT Class X Telugu

Answers

Answered by KomalaLakshmi
19

1.ముసురుకొను =    తీపి పదాల్దాల పై ఈగలు ముసురుతాయి. 



2.ప్రాణం పోయు =     మలిదశ  తెలంగాణా ఉద్యమానికి కే.సి.ఆర్ ప్రాణం పోశారు. 




౩.గొంతు వినిపించు =  పాటలు బాగా పడేవారిని అందరు గొంతు వినిపించ మంటారు. 


4.యజ్ఞం =       ఒక యజ్ఞంలాగ లక్ష్య సిద్ది కోసం శ్రమించాలి.



2.  (1)తారలు ;   చుక్కలునక్షత్రాలు.   ( ఆకాసంలో తారలు మిల,మిల మెరుస్తాయి.) 


      (2)జ్ఞాపకం;  జ్ఞప్తి ,స్మ్రుతి.(   బాల్య జ్ఞాపకాలు మధురమైనవి) 

        ౩.పోరాటం;  యుద్ధం,సమరం;(  తెలంగాన ప్రజలుస్వరాష్ట్రం కోసం అలుపెరగని     పోరాటం చేసారు.) 


         4.విషాదం ;     ఖేదం,ధుఃఖం (దురాస ధుఃఖానికి చేటు) 

                                                    5.సంస్కరణ;    సంస్కారం,సంస్క్రియ ( దేశాభి వృద్దికి సంస్కరణకు ఏంతో  అవసరం) 




               ఈ పాఠం సంపాదకీయ ప్రక్రియకు చెందింది.జరిగిన సంఘటనల్లో ముఖ్యమైన విషయాన్ని తీసుకోని పత్రికలలో తమ విశ్లేషణ తో ,ఆ విషయానికి సంబంధించన పరిస్తితులను పరామర్శిస్తూ సాగే రచనను సంపాద కీయ  వ్యాసం అంటారు.అలాంటి ఒక వ్యాసమే పాఠంగా ఇవ్వబడింది. 

తెలంగాణా రాష్ట్రం అవతరించిన సందర్భంగా జూన్ 2,2014 నాడు,ప్రస్తుత వ్యాసం ఒక దిన పత్రిక లో వచ్చిన సంపాదకీయం.తెలంగాణా ఉద్యమ మహాప్రస్థానం లోని మైలురాళ్ళను ఇది మనకు పరిచయం చేస్తుంది. 

Answered by divyabachchani80
30

Answer:

పదాలలో రకాలు

పదాలలో రకాలు సవరించు

తెలుగు భాషలో పదములు నాలుగు రకములు అవి:

1. తత్సమము : సంస్కృత ప్రాకృత పదము, తెలుగు ప్రత్యయములతో కూడి వ్యవహరింపబడినచో తత్సమము అంటారు. సంస్కృత ప్రాతిపదికపై తెలుగు విభక్తి ప్రత్యయమును చేర్చుట వలన తత్సమము ఏర్పడును. వీనినే ప్రకృతి అంటారు. ఉదాహరణ: బాలః - బాలురు; పుస్తకమ్ - పుస్తకము

2. తద్భవము : సంస్కృత, ప్రాకృత పదముల నుండి కొద్ది మార్పులు చెంది ఏర్పడిన పదములను తద్భవములు అంటారు. వీటినే వికృతి అంటారు. ఉదాహరణ: యజ్ఞము - జన్నము; పంక్తి - బంతి

3. దేశ్యము : తత్సమము, తత్భవములు కాక, తెలుగు దేశమున వాడుకలో ఉన్న పదములు దేశ్యములు అంటారు. ఉదాహరణ: పీట, చెట్టు

4. అన్యదేశ్యము : ఇతర భాషలకు చెందియుండి తెలుగులో వాడబడుచున్న పదములను అన్యదేశ్యములు అంటారు. ఉదాహరణ: స్టేషను, రోడ్డు మొదలైనవి.

Hope it helps ❤️ you

please give me 4 Thanks I really need them today

Similar questions