179. )ఈ పాాఠంలొ గజల్ ప్రక్రియ గురించి తెలుసుకున్నారు కదా!నాలుగు సాహిత్య ప్రక్రియల పేర్లు చెప్పండి?
ఆలోచించండి-రాయండి Chapter9 జీవనభాష్యం -డా;సి .నారాయణ రెడ్డి
Page Number 123 Telangana SCERT Class X Telugu
Answers
Answered by
4
వచన కవిత;ఎలాంటి ఛందస్సుగాని,క్రమబద్దత గాని,లేకుండా భావమే ప్రధానంగా సాగే రచన.
2.గేయo; ఇది లయకు ప్రాధాన్యం ఇస్తూ ,మాత్ర ఛందస్సులో సాగే రచన.పాడుకోవడానికి అనువుగా వుంటుంది.
నాని; నాలుగు పాదాల చిన్న కవిత.ఇరవై అక్షరాలుంటాయి.
4.రుబాయి; ఉర్దూ సాహిత్య ప్రక్రియ నుండి తెలుగు లోకి అనువదించారు.
5.ప్రబంధం; వర్ణనా ప్రాధనత గల కావ్యం.
ఈ పాఠం "గజల్"ప్రక్రియకు చెందింది.గజల్లో పల్లవిని "మత్ల"అని,చివరి చరణాన్ని :ముక్తా"అని పిలుస్తారు.కవి నామ ముద్రను "తఖల్లాస్"అని అంటారు.పల్లవి చివర ఉన్న పదం ,ప్రతి చరణం చివర అంత్యప్రాసను రూపొందిస్తుంది.ఈ పాఠం "డా;నారాయణ రెడ్డి"సమగ్ర సాహిత్యం ఆరవ సంపుటి లోనిది".మనిషి దేనికోసం నిరుస్తాహ పడకూడదు.తానూ ఎదుగుతూ ,ఇతరులకోసం శ్రమిస్తూ జీవించే మనిషి సంఘంలో గౌరవం పొందుతాడని చెప్పడము ఈ పాఠం ముఖ్య ఉద్దేశ్యం.
Similar questions
Math,
7 months ago
Social Sciences,
7 months ago
Music,
7 months ago
India Languages,
1 year ago
Math,
1 year ago
Science,
1 year ago
English,
1 year ago
Chemistry,
1 year ago