183. "మనుషులు పదుగురు కూడితే ఒక వురవుతుంది" అని సి.నా.రె.ఎందుకన్నారు?
ఆలోచించండి-రాయండి Chapter9 జీవనభాష్యం -డా;సి .నారాయణ రెడ్డి
Page Number 123 Telangana SCERT Class X Telugu
Answers
Answered by
14
కవి సినారె ఈ మాట అనడం వెనుక ఉద్దేశ్యం -మనుషులంతా ఇకమత్యంగా ఉండడమే 'ఊరు'అనే మాటకు అర్ధం.ఊరంటే పది ఇళ్ళు కాదు.ఇళ్లలోని మనుషులు కలసి మెలసి ఉంటూ ఒకరి బాధలు ఒకరు పంచుకోవడం..కులమత భేదాలు లేకుండా ,వర్హ్గా భేదాలు లేకుండా అందరు అన్ని పండుగలు ,ఉత్సవాలు కలసి నిర్వహించుకోవడం.
గ్రామ ప్రజల్లో సహకారం,ఐకమత్యం,అవసరం అని చెప్పడానికే సినారె ఈ వాఖ్యాన్ని రాసారు.
ఈ పాఠం "గజల్"ప్రక్రియకు చెందింది.గజల్లో పల్లవిని "మత్ల"అని,చివరి చరణాన్ని :ముక్తా"అని పిలుస్తారు.కవి నామ ముద్రను "తఖల్లాస్"అని అంటారు.పల్లవి చివర ఉన్న పదం ,ప్రతి చరణం చివర అంత్యప్రాసను రూపొందిస్తుంది.ఈ పాఠం "డా;నారాయణ రెడ్డి"సమగ్ర సాహిత్యం ఆరవ సంపుటి లోనిది".మనిషి దేనికోసం నిరుస్తాహ పడకూడదు.తానూ ఎదుగుతూ ,ఇతరులకోసం శ్రమిస్తూ జీవించే మనిషి సంఘంలో గౌరవం పొందుతాడని చెప్పడము ఈ పాఠం ముఖ్య ఉద్దేశ్యం.
Similar questions
Science,
8 months ago
Math,
8 months ago
India Languages,
1 year ago
Math,
1 year ago
Science,
1 year ago