India Languages, asked by StarTbia, 1 year ago

184. )కిన్దిపదాలకు పర్యాయ పదాలు రాయండి'

అ;మబ్బు,గుండె,శిరసు

ఆ;కిన్దిపదాలు ఉపయోగించి సొంతవాక్యలు రాయండి:

ముసరడం,జంకని అడుగులు,ఎడారి దిబ్బలు,చెరగని త్యాగం ;

ఇ:కింది పదాలను కలిపి సంధిని గుర్తించి రాయండి?

నిరు+అవుతుంది

ఎత్తులకు+ఎదిగిన

పేరు+అవుతుంది

ఈ) కింది పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసాలు గుర్తించండి:

ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముంది.

ఇసుక గుండెలు పగిలితే అది పైరవుతుంది.
వ్యాకరణం Chapter9 జీవనభాష్యం -డా;సి .నారాయణ రెడ్డి
Page Number 123 Telangana SCERT Class X Telugu

Answers

Answered by KomalaLakshmi
16

1.మబ్బు=   అ)మేఘము,   మొయిలు ,  అమ్బుదము,    ఘనము. 


2. గుండె =     ఆ)హృదయము,  హ్రుత్తు,  డెందము. 


౩.శిరసు =    ఇ)తల,సిర్షముమస్తకము,  మూర్ధము,  

 


ఆ)   వ్యాప్తి =      ( అంటు  రోగాలు తొందరగా వ్యాప్తి చెందుతాయి.) 


       జంకని అడుగులు =    దేససైనికుల జంకని అడుగులే దేశానికి రక్షా. 


         ఎడారి దిబ్బలు =     ఎడారులలో ఇసుక దిబ్బాలనే ఎడారి దిబ్బలంటారు. 


        చెరగని త్యాగం=     బలి,సిబి,కర్ణుడు చెరగని త్యాగాలు చేసారు.

 

ఈ పాఠం "గజల్"ప్రక్రియకు చెందింది.గజల్లో పల్లవిని "మత్ల"అని,చివరి చరణాన్ని :ముక్తా"అని పిలుస్తారు.కవి నామ ముద్రను "తఖల్లాస్"అని అంటారు.పల్లవి చివర ఉన్న పదం ,ప్రతి చరణం చివర అంత్యప్రాసను రూపొందిస్తుంది.ఈ పాఠం "డా;నారాయణ రెడ్డి"సమగ్ర సాహిత్యం ఆరవ సంపుటి లోనిది".మనిషి దేనికోసం నిరుస్తాహ పడకూడదు.తానూ ఎదుగుతూ ,ఇతరులకోసం శ్రమిస్తూ జీవించే మనిషి సంఘంలో గౌరవం పొందుతాడని చెప్పడము ఈ పాఠం ముఖ్య ఉద్దేశ్యం. 

Similar questions