India Languages, asked by StarTbia, 1 year ago

185. కిందివాటి అలంకారాలు గుర్తించండి:

1 నీకు వంద వందనాలు'

2 తెలుగు జాతికు అభ్యుదయం

నవ భారతికే నవోదయం'

౩ రాజు రివాజులు బుజు పట్టగాన్.

4 అజ్ఞానంధకారం తొలగితే మంచిది.
Chapter9 జీవనభాష్యం -డా;సి .నారాయణ రెడ్డి
Page Number 123 Telangana SCERT Class X Telugu

Answers

Answered by KomalaLakshmi
2

1.నీకు వంద వందనాలు =    చ్చేప్రాసాను అలంకారం. 


2.అంత్యాను ప్రాస అలంకారం. 


౩. వ్రుత్యాను ప్రాస అలంకారo. 

4.రూపకాలంకారం. 



ఈ పాఠం "గజల్"ప్రక్రియకు చెందింది.గజల్లో పల్లవిని "మత్ల"అని,చివరి చరణాన్ని :ముక్తా"అని పిలుస్తారు.కవి నామ ముద్రను "తఖల్లాస్"అని అంటారు.పల్లవి చివర ఉన్న పదం ,ప్రతి చరణం చివర అంత్యప్రాసను రూపొందిస్తుంది.ఈ పాఠం "డా;నారాయణ రెడ్డి"సమగ్ర సాహిత్యం ఆరవ సంపుటి లోనిది".మనిషి దేనికోసం నిరుస్తాహ పడకూడదు.తానూ ఎదుగుతూ ,ఇతరులకోసం శ్రమిస్తూ జీవించే మనిషి సంఘంలో గౌరవం పొం

Similar questions