India Languages, asked by StarTbia, 1 year ago

186. జీవన భాష్యం గజల్ లోని అంత్య ప్రాసల ఆధారం గ ఒక వచన కవితను రాయండి?
ఆలోచించండి-రాయండి Chapter9 జీవనభాష్యం -డా;సి .నారాయణ రెడ్డి
Page Number 123 Telangana SCERT Class X Telugu

Answers

Answered by KomalaLakshmi
4

ఎండిన గొంతులు తడిపేదే నిరవుతుంది. 

పదుగురు నడిస్తే  దారవుతుంది. 

ప్రతి విత్తు కాస్తే పైరవుతుంది. 

నలుగురు నడిస్తే దారవుతుంది. 

చుక్క చుక్క కలిసి ఏరవుతుంది. 

శాస్వతంగా నిలిచెదే పేరవుతుంది. 

Similar questions