187. సి.నా.రె.ఒకవేళ మీ పాఠశాలకు వస్తే మీరు వారి నుండి ఎం తెలుసుకోవాలనుకుంటున్నారో ప్రశ్నలు రాయండి?
ఆలోచించండి-రాయండి Chapter9 జీవనభాష్యం -డా;సి .నారాయణ రెడ్డి
Page Number 123 Telangana SCERT Class X Telugu
Answers
1.రెడ్డిగారు!నమస్కారం,మీ చిన్నతనం గురించి చెప్పండి?
2.మీ సిని ప్రస్తానం గురించి తెలుపండి?
౩.మీరు ముందుగా ఏ సినిమాకు పాటలు రాసారు?
4.మీ పరిశోధన గ్రంధం నేటి విద్యార్ధులకు మార్గ దర్సకం' అంటున్నారు ,నిజమేనా?
5.మీ కవిత్వం నవ్య కవిత్వ శాఖల్లో ఏ తరగతికి చెందింది?
6.ఆధికార భాష సంఘమ అధ్యక్షుడిగా ,తెలుగును పరిపాలన భాశగా చేయడంలో మీరు చేసిన కృషి ఏమిటి?
7.ప్రాచిన కవులలో మీరు ఇష్టపడే కవి ఎవరు?
8. విశ్వంభర కావ్యానికి మీకు జ్ఞాన పీఠ అవార్డ్ వచ్చింది కదా !ఆ కావ్యంలో విసేషాలేవిటి?
9.ఈనాటి బీట్ సంగీతానికి అనుగుణంగా పాటలు ఏమైనా రాసార?
10.మీ పద్య కావ్యం పేరేమిటి?
ఈ పాఠం "గజల్"ప్రక్రియకు చెందింది.గజల్లో పల్లవిని "మత్ల"అని,చివరి చరణాన్ని :ముక్తా"అని పిలుస్తారు.కవి నామ ముద్రను "తఖల్లాస్"అని అంటారు.పల్లవి చివర ఉన్న పదం ,ప్రతి చరణం చివర అంత్యప్రాసను రూపొందిస్తుంది.ఈ పాఠం "డా;నారాయణ రెడ్డి"సమగ్ర సాహిత్యం ఆరవ సంపుటి లోనిది".మనిషి దేనికోసం నిరుస్తాహ పడకూడదు.తానూ ఎదుగుతూ ,ఇతరులకోసం శ్రమిస్తూ జీవించే మనిషి సంఘంలో గౌరవం పొందుతాడని చెప్పడము ఈ పాఠం ముఖ్య ఉద్దేశ్యం.