195. నాటి ధరలతో పోలిస్తే నేటి ధరలు ఎలా వున్నాయి
ఆలోచించండి-రాయండి Chapter10 గోలకొండ పట్టణము -ఆదిరాజు వీరభద్రరావు
Page Number 125 Telangana SCERT Class X Telugu
Answers
Answered by
0
నాటి ధరలతో పోలిస్తే నేటి ధరలు బాగా ఎక్కువగా ఉన్నాయి.
కాలానికి అనుగుణంగా మనిషి జీవనవిధానంలో ఏంటో మార్పు వచ్చింది.ధరలు పెరగడం సహజం.సుమారు మూడు వందల సంవస్తరాల క్రితం ఏంతొమందికిడబ్బంటే ఏమిటో కూడా తెలియదు.
అప్పుడు గవ్వలు,చిల్లిగావ్వలు ఉండేవి.అప్పటి కి ఎప్పటికి పోలికే లేదు.
పై ప్రశ్న గోలకొండ పట్టణము అనే పాఠం నుండి యియబడింది.ఈ పాఠం వ్యాస ప్రక్రియ కు చెందింది.వ్యాసం అంటే వివరించి చెప్పడం.అది చరిత్రను చెప్పే వ్యాసం ఐతే "చారిత్రిక వ్యాసం"అంటారు.రచయిత శ్రీ ఆదిరాజు వీరభద్ర రావు గారు ఖమ్మం జిల్లా ,మధిర తాలుకా లో జన్మించి హైదరాబాదులో స్తిరపడ్డారు.ఈయన తన పాండిత్యం ,పరిశోధనలతో "తెలంగాణా భీష్ముడుగా పేరుతెచ్చుకున్నారు.ఈయన హైదరాబాద్ రేడియో లో తొలి ప్రసంగం చేసారు.ఈయన తెలుగు పండితునిగా పనిచేసారు.
Answered by
0
పట్ణములోనికి నరుకతయు బ
Similar questions