India Languages, asked by StarTbia, 1 year ago

196. గోలకొండ పాడుశాలు సాహితి ప్రియులని ఎలా చెప్పగలవు?
ఆలోచించండి-రాయండి Chapter10 గోలకొండ పట్టణము -ఆదిరాజు వీరభద్రరావు
Page Number 125 Telangana SCERT Class X Telugu

Answers

Answered by KomalaLakshmi
0

గోలకొండ పాదుషాలలో ఇబ్రహీం కుతుబ్షా విద్య ప్రియుడు ఇతనికి తెలుగు భాష మిద ప్రేమ.ఆయన ఏంటో మంది కవి,పండితులను ఆదరించి పోషించేవాడు.


అద్దంకి గంగాధర కవి 'తపతి సంవరనోపాఖ్యనం'అనే కావ్యం రచించి ఈ పాదుషాకు అంకితం చేసాడు.మహాబూబ్ర్జిల్లా నివాసి మరింగంటి సింగరాచార్య కవికి అగ్రహారాలను,గజాస్వములను,పలల్కిని,బంగారాన్ని,వస్త్రాలను కానుకలుగా ఇచ్చాడు.


ఈయన సేనాని అమీర్ఖాన్ పొన్నగంటి తెలగానార్యుడు రచించిన యయాతి చరిత్ర అనే అచ్చ తెలుగు కావ్యాన్ని అంకితం పొందాడు.

 

అందువల్ల గోలకొండ పాదుషాలు సాహితి ప్రియులని చెప్పవచ్చు. 

Similar questions