India Languages, asked by pandu2452007, 5 months ago

2. కింది జాతీయాలను మీ సొంత వాక్యాలలో ప్రయోగించండి.
అ) శ్రీరామరక్ష
ఆ) గీటురాయి
ఇ) రూపుమాపడం
ఈ) కారాలు మిరియాలు నూరడం
ఉ) స్వస్తివాచకం​

Answers

Answered by J1234J
1

Answer:

శ్రీ రమరక్ష = నా తల్లితండ్రులు నా శ్రీ రామారక్ష

గీటురాయి = కొండపల్లి బొమ్మలు మనకలానైపున్యనికి గిటురాళ్లు

రూపుప్రమదం = మన దేశంలో ప్లాస్టిక్ రుపుమాపాలి

కారాలు మిరియాలు నూరడం = పి.వి.నరసింహ రావు గారి పై జూనియర్ లాయర్ కారాలు మిరియాలు నూరుతున్నారు

స్వస్త వాచకం = నేను నా చెడు అలవాట్లను స్వస్తి పలికాను

Similar questions