21) అశోక స్థంభం పై ఉన్న ఏఏ చిహ్నాలు జాతీయ చిహ్నాలుగా గ్రహించబడ్డాయి?
Answers
Answered by
0
Answer:
రాష్ట్ర చిహ్నం అశోకుడి సారనాధ్ సింహస్థూపం నుండి గ్రహించబడినది మాతృకలో నాలుగు సింహాలు, వాటి వెనుక వైపులు ఎదురెదురుగా ఉండి ఒక స్తంభాగ్రాన నిలిచి ఉండి, వాటికి ఉపరితలానికి మధ్య ఉబ్బెత్తు శిల్పాలుగా ఒక ఏనుగు, ఒక కదం తొక్కుతున్న గుర్రం, ఒక ఎద్దు మరియు, ఒక సింహం, వాటి మధ్యలో చక్రాలు, ఒక ఘంటాకారపు పద్మం మీదనిలచి ఉంటాయి.
hope you this will help you
Similar questions
Physics,
3 months ago
Computer Science,
3 months ago
English,
3 months ago
Hindi,
5 months ago
Math,
1 year ago