India Languages, asked by StarTbia, 1 year ago

222. "నేడు నిన్నటికి మరునాడు నిక్కవంబు"అను మాటను ఎవరు ఎవరితో అన్నారో దాని అంతరార్ధమేమిటో తెలుపండి?

ఆ)కోపం వల్ల వ్యాసుడు కాసి నగరాన్ని సపించాలనుకున్నాడు కదా!దాని గురించిరాయండి?
ఆలోచించండి-రాయండి Chapter11 భిక్ష -శ్రీనాధుడు
Page Number 126 Telangana SCERT Class X Telugu

Answers

Answered by KomalaLakshmi
1

‘నేడు నిన్నటికి మరునాడు నిక్కవంబు'అని ,వేదవ్యాసుడు సామాన్య స్త్రీ రూపంలో కనపడి తనను భోజనానికి రమ్మని పిలిచిన పార్వతి దేవితో అన్నాడు.


వ్యాసుడు కాశి నగరాన్ని శపించ పోయినపుడు పార్వతీదేవి సామాన్య స్త్రీ రూపంలో కనపడి కోపంతగదని మందలించి అతన్ని భోజనానికి రమ్మని పిలిచింది. తనకు పదివేలమంది శిష్యులున్నారని ,సూర్యాస్తమయం అవుతున్నదని తన శిష్యులను విడచి తానోక్కడు తినడం తగదని చెప్పాడు.


అంటే నిన్న ఎలాగైతే భోజనం లేకుండా ఉపవాసమున్నమో ,అలాగే ఈ రోజు కూడా ఉంటామని  దీని అంతరార్ధం.
2.వ్యాసుని  పాత్ర స్వభావం;సమస్త విద్యలకు వ్యాసుడు గురువు.ఈయనకు పదివేలమంది శిష్యులు వుండేవారు.ఈయన కాసి నగరంలో శిష్యులకు విద్య నేర్పుతూ ,భిక్షాటన చేసుకొంటూ జీవనం సాగించేవాడు.
ఒకసారి శివుని మాయ వల్ల ఈయనకు రెండు రోజులు వరుసగా భిక్ష దొరకలేదు.అనుకని కోపంతో ఈయన కాసినగారాన్ని శపించబోయాడు.కాశి నగరవాసులకు మూడు తరాల దాక ,దానం,విద్య,మోక్షం లేకుండా ఉన్డుకాక అని సపించపోయాడు.
వ్యాసునికి సిష్యులంటే ప్రేమ ఎక్కువ.వారు తినకుండా తానూ తిన నని వ్రతం పట్టిన వాడు.
పార్వతి దేవి చేత మండలిన్చబడి ,తాన చేసిన తప్పును వ్యాసుడు గ్రహించాడు.తనతోపాటు అందరికి భోజనం పెడతానని ముత్తైదువ చెప్పిన తర్వాతే ,వెళ్లి పార్వతిమాత పెట్టిన భోజనం తిన్నాడు.
ఈ పాఠం కావ్య ప్రక్రియకు చెందింది. ఇది శ్రీనాధుడు రచించిన 'కాసి ఖండం' కావ్యంలోని సప్తమాస్వంలోనిది.ఆయన 13 వ శతాబ్దానికి చెందిన  కవి.ఆయన తల్లి దండ్రులు మారాయ,భీమంబ.కొండవీటిని పరిపాలించిన పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాదికారిగా ఈయన వున్నారు.శ్రీనాధుడి చమత్కారానికి,ఆయన జీవన విధానానికి అడ్డం పట్టే చాటువులు చాల వున్నాయి.
Similar questions