India Languages, asked by StarTbia, 1 year ago

224. భిక్ష,రక్షా,పరీక్షా,సమీక్షా,వివక్ష.వంటి పదాలతో ఒక చక్కని కవిత రాయండి
ఆలోచించండి-రాయండి Chapter11 భిక్ష -శ్రీనాధుడు
Page Number 126 Telangana SCERT Class X Telugu

Answers

Answered by KomalaLakshmi
15
నేనివ్వనా మిత్రమా !సలహాలు నీకు లక్ష.పొరుగు వారిపై పెంచుకోకు కక్ష.చెడ్డపనులు చేస్తే తప్పాడు శిక్ష.కుడి ఎడమలు చెయ్యాలి మనము సమీక్ష.ఉంటుంది మనపై నిత్యం దైవం పరీక్ష.మనందరికీ దేవుడే శ్రీరామ రక్ష.

ఈ పాఠం కావ్య ప్రక్రియకు చెందింది. ఇది శ్రీనాధుడు రచించిన 'కాసి ఖండం' కావ్యంలోని సప్తమాస్వంలోనిది.ఆయన 13 వ శతాబ్దానికి చెందిన  కవి.ఆయన తల్లి దండ్రులు మారాయ,భీమంబ.కొండవీటిని పరిపాలించిన పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాదికారిగా ఈయన వున్నారు.శ్రీనాధుడి చమత్కారానికి,ఆయన జీవన విధానానికి అడ్డం పట్టే చాటువులు చాల వున్నాయి.
Answered by NelluriHarshitha
7

Answer:

అంతే లేని పేదరికం

ఆలంబన కరువైన జీవనం

చేయబోవ వృత్తి భిక్షాటన ఒక్కటే

ఎన్నడైన, ఏమైనా రక్షించేవారు లేరు

భగవంతుడు అనునిత్యం పరీక్షలతో

ఆడుకొనే చెలగాటం

సమీక్షించ పూనుకొనగా దారితెన్ను

కానరాదు

సమాజపు వివక్షతతో చేజారే జీవితం

pls mark me as brainlist

Similar questions