India Languages, asked by StarTbia, 1 year ago

225. కింది పదాలకు పర్యాయ పదాలు రాయండి

అ)వనితా,పసిడి,పరాసర్యుడు,నాగ్రహము,ఆహిమకరుడు.

ఆ)కిన్దిపదాలకు అర్థాలు రాయండి

ద్వాకవాతము,వీక్షించు,ఇంగువ,మచ్చకంటి,భుక్తిశాల.

కింది ప్రక్రుతి పదాలకు వికృతి పదాలు రాయండి

విద్య,భిక్షము,యాత్ర,మత్స్యము,రత్నము,పంక్తి.

ఇ)కింది పాదాలలోని సంధులను గుర్తించoడి

పుణ్యాంగన,యివ్విటి , ,మునీస్వర.
వ్యాకరణం Chapter11 భిక్ష -శ్రీనాధుడు
Page Number 126 Telangana SCERT Class X Telugu

Answers

Answered by KomalaLakshmi
2
పర్యాయ పదాలు 1.వనిత   = స్త్రీ,   అంగన, పడతి, నారి. 2.పసిడి =      బంగారము, సువర్ణము,     కనకము, హిరణ్యము, పైడి.౩,పారా శర్యుడు =   వ్యాసుడు, బాదరాయణుడు,   కృష్ణ ద్వైపాయణుడు,4.నాగ్రహము =     కోపము, క్రోధము,    కినుక.5,ఆహిమకరుడు =    రవి, ఆదిత్యుడు,    భాస్కరుడు,
ఆ )అర్ధాలు;1.ద్వారము తలుపు.
2.చూచు.
౩.స్త్రీ.
4.చేపలవంటి కన్నులు కలది.
5.భోజన శాల.
ఆ)   ప్రక్రుతి --------------------------  వికృతి   విద్య                                           విద్దె  భిక్షము                                        బిచ్చము  యాత్ర                                        జాతర   మత్స్యము                                   మచ్చేము.  రత్నము                                      రత్నము  పంక్తి                                               బంతి ఇ)సంధులు 1.పుణ్యాంగన =   పుణ్య + అంగన ;  (సవర్ణ దీర్గ సంధి.)
2.ఇవ్విటి =      ఈ + వీటి ; ( త్రిక సంధి).
౩.మునీశ్వర =    ముని + ఈశ్వర ;    (సవర్ణ దీర్గ సంధి.)


ఈ పాఠం కావ్య ప్రక్రియకు చెందింది. ఇది శ్రీనాధుడు రచించిన 'కాసి ఖండం' కావ్యంలోని సప్తమాస్వంలోనిది.ఆయన 13 వ శతాబ్దానికి చెందిన  కవి.ఆయన తల్లి దండ్రులు మారాయ,భీమంబ.కొండవీటిని పరిపాలించిన పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాదికారిగా ఈయన వున్నారు.శ్రీనాధుడి చమత్కారానికి,ఆయన జీవన విధానానికి అడ్డం పట్టే చాటువులు చాల వున్నాయి.
Similar questions