India Languages, asked by yohit23, 7 months ago

ఇ) గుణహీనుడు
3
గుణవ
ఈ) ధనాశ
ఉ) దైవభక్తి
3
దైవము
ఊ) అజ్ఞానం
=dhanasha vigrahavamyam

Answers

Answered by Anonymous
5

ఇ) గుణహీనుడు - గుణముచేత హీనుడు - తృతీయా తత్పురుష సమాసం.

ఈ) ధనాశ - ధనము నందు ఆశ - సప్తమీ తత్పురుష సమాసం

ఉ) దైవభక్తి - దైవము నందు భక్తి - సప్తమీ తత్పురుష సమాసం.

ఊ) అజ్ఞానం - జ్ఞానం కానిది - నఞ్ తత్పురుష సమాసం.

Similar questions