46. రచయత రచనల గురించిన్తెలుపండి?
ఐదేసి వాక్యాలలో జాబులున్రాయండి Chapter2 ఎవరి భాష వారికి సొంపు -డా;సామల సదాసివ
Page Number Telangana SCERT Class X Telugu
Answers
Answered by
2
I cant understand this. I will surely help u if u write in English.
Sorry
Sorry
Answered by
0
1.తెలుగు,సంస్క్రుతం,ఉర్దూ,మరాఠి,భాషల్లో పండితుడు.
2.ఉర్డుసాహిత్య చరిత్ర,అమ్జాద్ రుబాయీలు,మలయమారుతాలు,సంగిత శిఖరాలు,స్వరాలయాలు,మొదలైన రచనలు వీరికి సంగిత సాహిత్యాలలో గల పట్టును తెలియజేస్తాయి.
౩.వీరి "యాది"గ్రంధం ఏంటో జనాదరణ పొందింది.ప్రస్తుత పాఠం వారి "యాది"గ్రంధం నుండి తీసుకోబడింది.యాది అంటే జ్ఞాపకం.
పై ప్రశ్న సామల సదాసివగారు రాసిన యాది గ్రంధం లోని "ఎవరిభాష వారికి సొంపు"అనే వ్యాసం నుండి తీసుకోబడింది.భాషలోని విభిన్న శైలులు తెలిసినవారు.అన్ని ప్రాంతాల తెలుగు పలుకుబళ్ళను ,ఇప్పుడు తెలుగు అనుకుంటున్నా భాషలో కలుపుకోవాలని సదాసివ గారి అభిప్రాయం.
Similar questions