47. క్రింది పదాలను సొంత వాక్యాలో రాయండి
1 పసందు,2 రమ్యం,౩ క్షేత్రం
2 ,నానార్ధాలు:
అ కవి ,క్షేత్రం
౩ పథం ఆధారంగా సరైన పర్యాయ పదం వ్రాయండి
అ ఇల్లు,గృహం---------
ఆ పొగడ్త,స్తోత్రం--------
4 ప్రక్రుతి-వికృతి:
1 భాష-
2 కవిత-
౩ కత-
4 ఇంతి
వ్యాకరణం Chapter2 ఎవరి భాష వారికి సొంపు -డా;సామల సదాసివ
Page Number Telangana SCERT Class X Telugu
Answers
అ) పసందు=వేసవిలో వచ్చే మామిడి పళ్ళు బహు పసందు గా వుంటాయి.
ఆ) రమ్యం=తల్లవారు ఝామున ప్రక్రుతి బహు రమ్యంగా వుంటుంది.
ఇ) క్షేత్రం=తిరుపతి ప్రసిద్ద పుణ్య క్షేత్రం.
'నానార్ధాలు'
అ) కవి= కావ్యమురాసినవాడు,శుక్రుడు,నికాకి .
ఆ)క్షేత్రం= పున్యస్థలం,భార్య,వరినది.
పర్యాయపదం:
అ)ఇల్లు,గృహం=సదనం,గేహం.
ఆ) పొగడ్త,స్త్రోత్రం= ప్రసంశ.
ప్రక్రుతి- వికృతి
భాష బాస
కవిత కైత
కథ కత
స్త్రీ ఇంతి
పై ప్రశ్న సామల సదాసివగారు రాసిన యాది గ్రంధం లోని "ఎవరిభాష వారికి సొంపు"అనే వ్యాసం నుండి తీసుకోబడింది.భాషలోని విభిన్న శైలులు తెలిసినవారు.అన్ని ప్రాంతాల తెలుగు పలుకుబళ్ళను ,ఇప్పుడు తెలుగు అనుకుంటున్నా భాషలో కలుపుకోవాలని సదాసివ గారి అభిప్రాయం.విరి "స్వరాలయాలు" గ్రంధానికి కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు లభించింది.
Answer:
dhirga vyra vruthi manchidhi kadu ardham rayandi