India Languages, asked by Fariyal, 1 year ago

5+ padyalu on education along with bhaavam (in telugu)

Answers

Answered by Anonymous
4
1.మానవ సేవే మాధవ అన్న
 రీతిలో.. నేర్చిన జ్ఞానాన్ని
 పది మందికి చెప్ప
డంలోనే ఉంటుంది మనము నేర్చుకున్న 
జ్ఞానానికి అసలైన అర్థం. చక్కటి కవిత
 సవిత

2.చదువని వాడజ్ఞుండగు 
చదివిన సదసద్వివేక చతురత గలుగున్ 
చదువగ వలయును జనులకు 
చదివించెదనార్యులొద్ద, చదువుము తండ్రీ!

—పోతన (Pothana)

3.విద్య నిగూఢ గుప్తమగు విత్తము; రూపము పూరుషాళికిన్ 
విద్య యశస్సు, భోగకరి, విద్య గురుండు, విదేశ బంధుడున్ 
విద్య విశిష్ట దైవతము, విద్యకు సాటి ధనంబు లేదిలన్ 
విద్య నృపాల పూజితము, విద్యనెరుంగనివాడు మర్త్యుడే?!

Similar questions