6) సామాన్య, సంయుక్త, సంక్లిష్ట వాక్యాలను ఒక్కో వాక్యానికి 1
ఉదాహరణలు వ్రాయండి.
Answers
Answered by
2
Answer:
సామాన్య = ఉపవాక్యలు, అసమాపక వాక్యాలు లేని వాక్యం.
ఊదా : అమ్మ వంట చేసింది.
సంయుక్త = సమప్రాధాన్యం ఉన్న వాక్యాలు కలిసి ఒక వాక్యంగా ఏర్పడే దాన్ని సంయుక్త వాక్యాలు అంటారు.
ఊదా : విమల అందమైనది. విమల తెలివైనది.
సంక్లిష్ట = ఒకటి అంతటి కంటే ఎక్కువ క్రియలు ఉండి ఒక సమాపక క్రియలో వాక్యం.
ఊదా : రాణి ఇంటికి వెళ్లి, టివి చూసి, పాఠం చదివి, నిద్రపోయింది.
Explanation:
❉HOPE IT HELPS YOU..☻
❉THANK YOU..ꔚ
❉HAVE A GREAT DAY..☻✍
Similar questions