India Languages, asked by dhruvirajiv, 5 months ago

6. మీకు తెలిసిన ఒక పుణ్యతీర్ధం గురించి వివరించండి in 5 lines​

Answers

Answered by Anonymous
0

జలపాతాలు, సాహసవంతులు తమ దారిని తామే సృష్టించుకుంటారు.

జలపాతాలను చూడటానికి కంటికింపైన ప్రకృతి అందాలు, చెవులకు సొంపైన నీటి వాలు సంగీతం ఒక కారణమైతే వాటిని చూడటం వల్ల పొందే మానసికానుభూతులు ఇంకో కారణం.

జలపాతాలు 3డీ దర్పణాలు - అవి మన మానసిక స్థితిని గుణించి తిరిగి మనకే ఆపాదిస్తాయి. ఏదైనా పుణ్యతీర్థంలో జలపాతాన్ని చూస్తే భక్తి పారవశ్యం రెట్టింపై అలౌకికానందం కలుగుతుంది. ఆహ్లాదంగా కుటుంబంతోనో స్నేహితులతోనో జలపాత దర్శనం చేసుకుంటే అదే ఆహ్లాదం హెచ్చు స్థాయిల్లో అనుభూతి చెందవచ్చు. అదే ఒంటరిగా, కలత చెందిన మనసుతో చూస్తే రెట్టింపైన ఉదాసీనత కలగవచ్చు - బహుషా జలపాతాల వద్ద ఆత్మహత్యలు ఇందుకే కాబోలు.

కారణమేదైనా జలపాత దర్శనానికి అందరికీ ఆసక్తి ఉంటుంది.

నేను చూసిన కొన్ని జలపాతాలు:

శివనసముద్ర

కర్నాటక చామరాజనగర్ జిల్లాలో ఉన్నది. బెంగుళూరు నుండి మైసూరు వెళ్ళే దారిలో 150 కిమీలు వెళ్తే ఇక్కడికి చేరుకొని కావేరి నది పరవళ్ళు చూడవచ్చు.

గగనచుక్కి, బారచుక్కి అని రెండు విశాలమైన జలపాతాలు దర్శించవచ్చిక్కడ.

I hope it helps you....

ఎవరు కంగారు పడకండి పుణ్యతీర్థం అంటే జలపాతాలు గురించి

peace ✌☺️

Similar questions