India Languages, asked by StarTbia, 1 year ago

90. పల్లె సౌందర్యాన్ని వర్ణిస్తూ పది పంక్తుల వచన కవితను రాయండి?
Chapter4 కొత్తబాట -డా;పాకాల యశోదారెడ్డి
Page Number 39 Telangana SCERT Class X Telugu

Answers

Answered by KomalaLakshmi
81

పచ్చని చెట్లు,పాడిపంటలతో మాపల్లె  

 పంట పొలాలు పశు  సంపదతోో మాపల్లె 

చల్లని గాలి,చక్కని చెరువుతో మాపల్లె  

నిటి వసతితో,విద్యుత్ కాంతిలో మాపల్లె 

 చల్లని గాలి,చక్కని ప్రక్రుతి మాపల్లె  

కలకలలాడుతూ,హాయి గొలుపుతూ మాపల్లె  

బదులు గుడులు,చక్కని బాటల మాపల్లె  

చదువు,సంధ్యలతో,ధనధాన్యాలతో మాపల్లె 

పండగలు,పెరంతాలతో మాపల్లె  

 ఆప్యాయతల,అనురాగాల మా పల్లె 

Answered by nomulaswathi69
7

Answer:

ఒక్కొక్కటిగా జాగింగ్ పెండింగ్ నాజూకుగా జుట్టు కిందకు

Similar questions