India Languages, asked by vrs1812, 7 hours ago

'సర్వేశ్వరా’ ఏ సంధి గుర్తించండి.

A) సవర్ణదీర్ఘ సంధి

B) గుణ సంధి

C) యణాదేశ సంధి

D) జశ్త్వ సంధి

Answers

Answered by VICKEY2984
9

Answer:

B) guna sandhi

Explanation:

sarva +eeswara __sarveswara

Answered by PADMINI
0

సర్వ + ఈశ్వర = సర్వేశ్వరా => గుణ సంధి

గుణ సంధి అంటే ఏమిటి ?

  • అకార ఆకారములకు ఇ, ఈ లు పరమైతే "ఏ" కారము, ఉ, ఊ లు పరమైతే "ఓ " కారము, ఋ, ఋ లు పరమైతే ''ఆర్'' కారము ఏకదేశం అవును.

ఉదాహరణ:

రాజ + ఉద్యోగులు = రాజోద్యోగులు = గుణసంధి

నార + ఇంద్రుడు = నరేంద్రుడు = గుణసంధి

సర్వ + ఈశ్వర = సర్వేశ్వరా = గుణ సంధి

మృగ + ఇంద్రుడు = మృగేంద్రుడు. = గుణ సంధి

సుర + ఇంద్ర = సురేంద్ర = = గుణ సంధి

Similar questions