about ncc in telugu.
Answers
Answered by
38
ఎన్.సి.సి.పూర్తిరూపం--నేషనల్ కాడెట్ కార్ప్స్.భారతదేశంలో ఎన్.సి.సి. ఏ సంవత్సరంలో ప్రారంభించారు--1948.ఎన్.సి.సి. దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు--నవంబరు నాల్గవ ఆదివారం.భారతదేశంలో ఎన్.సి.సి. ఎర్పాటుకు సిపార్సు చేసిన కమిటీ--పండిత్ హృదయ్‌నాథ్ కుంజ్రూ కమిటీ.దేశంలో తొలి మహిళా ఎన్.సి.సి. కళాశాల ఎక్కడ ప్రారంభించబడింది--గ్వాలియర్.భారతదేశపు తొలి మహిళా ఎన్.సి.సి.స్క్వాడ్ ఎక్కడ ఎర్పాటైంది--రాజస్థాన్‌లోని వనస్థలి విద్యాపీఠ్.ఎన్.సి.సి.లో ఎవరు చేరవచ్చు--ఆసక్తి ఉన్న హైస్కూల్ మరియు కళాశాల విద్యార్థులు.ఎన్.సి.సి.నినాదం--ఏకత మరియు క్రమశిక్షణ. (Unity and Discilpline).ఎన్.సి.సి.లోని విభాగాలు--ఆర్మీ, నేవీ మరియు ఎయిర్‌ఫోర్స్.ప్రస్తుతమున్న ఎన్.సి.సి.మాదిరిగా 1942లో బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం ఎర్పాటుచేసిన సంస్థ--యూనివర్శిటీ ఆఫీసర్స్ ట్రెయినింగ్ కార్ప్స్.
Answered by
0
Answer:
Jhelum fox flexo Hall outsourced isherwood at a cysteine
Similar questions