India Languages, asked by Gopigs2749, 10 months ago

About sacrifice essay in Telugu

Answers

Answered by singlegirl786
1

Answer:

Oka oorlo oka chinna pilladu undevadu.atani inti mundu oka mamidi chettu undedi.a pillodu chettu tone adukonevadu,aakaleste a chettu pandlu tine vadu.aa chettu kuda a pilladni ento ishta padedi.ala a abbai peddavutadu.peddayyaka buisiness cheyadaniki patnam podamanukuntadu.pootu unte ataniki pedda cheruvu addostadi.malli intiki tirugu mukham padtadu.vachhi tana samasyanu aa chettu to cheptadu.a chettu tana kommalni kosi padavaga marchukommani tana kommalni tyagam chestundi

Oka oorlo oka chinna pilladu undevadu.atani inti mundu oka mamidi chettu undedi.a pillodu chettu tone adukonevadu,aakaleste a chettu pandlu tine vadu.aa chettu kuda a pilladni ento ishta padedi.ala a abbai peddavutadu.peddayyaka buisiness cheyadaniki patnam podamanukuntadu.pootu unte ataniki pedda cheruvu addostadi.malli intiki tirugu mukham padtadu.vachhi tana samasyanu aa chettu to cheptadu.a chettu tana kommalni kosi padavaga marchukommani tana kommalni tyagam chestunditeruvata a abbai musaladoutadu.malli intikostadu.vachinapudu atadi illu kulipoyi untundi.appudu chettu malli tanani upayoginchi illu kattukomantundi.aa tarauvata chali kalamlo ee musalayankau chali pedtadi.appudu chettu tanani narikesi chalimanta kachukommantundi

Oka oorlo oka chinna pilladu undevadu.atani inti mundu oka mamidi chettu undedi.a pillodu chettu tone adukonevadu,aakaleste a chettu pandlu tine vadu.aa chettu kuda a pilladni ento ishta padedi.ala a abbai peddavutadu.peddayyaka buisiness cheyadaniki patnam podamanukuntadu.pootu unte ataniki pedda cheruvu addostadi.malli intiki tirugu mukham padtadu.vachhi tana samasyanu aa chettu to cheptadu.a chettu tana kommalni kosi padavaga marchukommani tana kommalni tyagam chestunditeruvata a abbai musaladoutadu.malli intikostadu.vachinapudu atadi illu kulipoyi untundi.appudu chettu malli tanani upayoginchi illu kattukomantundi.aa tarauvata chali kalamlo ee musalayankau chali pedtadi.appudu chettu tanani narikesi chalimanta kachukommantundiala aa chettu sneham kosam tana sarvasvanni tyagam chestundi.

if this Helps you please

mark it brainliest

Answered by dreamrob
1

త్యాగం

శాక్రిఫైజ్ అంటే త్యాగం. త్యాగం అంటే చాలా గొప్పది, లోతైనది మరియు అనిర్వచనీయమైనది. త్యాగం అంటే ఏమిటి ఏదైనా ఇంకొకరికి ఇవ్వటం, సహాయం అయినా కావచ్చు, డబ్బైనా కావచ్చు, ప్రాణం అయినా కావచ్చు. ఏదైనప్పటికీ ఒకరి కోసం ఇంకొకరు ఏదైనా కూడా ఇవ్వటాన్ని త్యాగం అంటారు.

ఉదాహరణకు భారత దేశానికి స్వాతంత్ర్యం సంపాదించడానికి ఎంతో మంది మహానుభావులు, మహనీయులు తమ ప్రాణాలు సైతం త్యాగం చేశారు. మతానికి సంబంధించిన ఉద్యోగాలు కూడా ఉంటాయి. అంటే ప్రజలు దేవుడు కోసం కూడా కొన్ని త్యాగాలు చేస్తూ ఉంటారు.

ముస్లిం లో రంజాన్ నెల మొత్తం దేవుడు కోసం ఉపవాసాలు ఉంటారు. హిందువులు పండుగలలో చాలా ఉపవాసాలు ఉంటారు. మనం దేన్నయినా త్యాగం చేసినప్పుడు దాని గురించి మనసులో కూడా తీసుకోకూడదు అలా తలుచుకుంటే చేసిన త్యాగానికి అర్థం ఉండదు.

ఇష్టంతో చేసేది త్యాగం, సమాజ శ్రేయస్సు కోసం చేసేది త్యాగం, అలాగే ఇతరుల సంతోషం కోసం చేసే త్యాగం. చాలా మంది వ్యక్తులు ఏదో లాభం ఆశించి లేదా తమ స్వార్థం కోసం త్యాగం చేస్తూ ఉంటారు అది మంచి త్యాగం అనిపించుకోదు. విషయ వికారాలను, చెడు అలవాట్లను, వస్తు వైభవాలను మనసా వాచా కర్మణా త్యాగం చేయటం అనేది సత్యమైన త్యాగం లో ఒక భాగం ఇట్లాంటి త్యాగాలను మనం చేసిన అప్పుడే మనకు నిజమైన ప్రశాంతత చేకూరుతుంది.

Similar questions