about sparrow in telugu
Answers
Explanation:
పిచుక
Picuka
పిచుక
PicukaHope its help u❤
follow me❤
plz mark as brainlist ❤
ఇంటి పిచ్చుక (శాస్త్రీయ నామం: Passer domesticus) అనునది పాసరిడే కుటుంబానికి చెందిన పక్షి. ఇది ప్రపంచంలో అనేక ప్రాంతములలో ఉండే పక్షి. దీని పొడవు 16 cm (6.3 in) మరియు బరువు 24–39.5 g (0.85–1.39 oz) ఉంటుంది. ఆడ పక్షులు మరియు యువ పక్షులు రంగులేని ఊదారంగు గోధుమరంగులో ఉంటాయి. మగ పక్షులు కాంతివంతమైన నలుపు, తెలుపుతో కూడిన గోధుమరంగు మచ్చలతో కూడి ఉంటాయి.
పిచ్చుక చిన్నదే అయినా దీన్ని బ్రతికించుకోవాలి “ పిచుకంతలేవు. ఎందుకురా అలా ఎగురుతావు?” అనేది పల్లెటూరి జీవనంలో ఊతపదం మర్చిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే పిచ్చుకే పిచ్చుకంతయి పోయింది. కాబట్టి మనం అందరం కలసే పిచ్చుకని బ్రతికించుకోవాలి. పిచ్చుక సాధారణంగా మన ఇళ్లలోనే తిరుగుతాయి. మనుషులమద్య కలివిడిగా తిరుగుతూవుంటాయి. మనలోఒకటిగా కలసి పోతుంది. కాని ఇళ్లు ఇరుకై వాకిలి పెరడు హరించిపోయి చెట్లు కనిపించకుండా పోతూవుంటే ఈ పిచ్చుక ఎక్కడ బ్రతుకుతుందు? బ్రతకడానికే దారి లేకపోతే పెగుతున్న సాంకేతిక విప్లవం వలన పిచ్చుక పూర్తిగా కనుమరుగై భావితరానికి “పిచ్చుక బొమ్మ”ను చూపించి ఈ పిచ్చుక అనే పక్షి మన ఇళ్లలోనే తిరిగేదని చెప్పల్సిన పరిస్థితి రాకుండా, వున్న పిచ్చుకలునైనా బ్రతికించుకుందాం. దీనికి అందరూ సహకరించాలి. ముఖ్యంగా పిచ్చుకలు హరించుకు పోవడానికి కారణాలు:
ఇంధన కాలుష్యం
గృహనిర్మాణంలో మార్పులు
పెరుగుతున్న అపార్టమెంటు కల్చరు
సాంకేతిక మార్పులతొపాటు సెల్ టవర్లు నిర్మాణం (వీటితరంగాల వలన తగ్గు తున్న ఉత్పత్తి