India Languages, asked by madhushiva288, 8 months ago

darmaraju vykthitvani sonthamatalo rayandi this is telugu language so answer in telugu​

Answers

Answered by Indian4477
8

Answer:

ధర్మరాజు ఆడిన మాట తప్పడు.రాజ్యం లో ఎటువంటి కష్టాలు రాకుండా ప్రజలు ఆనందంగా ఉండేలా చూసుకునే వాడు. కుల మత భేధాలు చూపించే వాడుకాదు. ధర్మరాజు వంటి పెద్దసోదరుడు చాలా అరుదు సోదరుల పట్ల ఎటువంటి ఈర్షా, అసూయ,రాజాధికారాము చూపించే వాడు కాదు

Explanation:

HOPE THIS HELPED U (MARK ME AS BRAINIST)

Similar questions