Essay on natural resources in Tamil language
Answers
Answer:
Essay on natural resources in Tamil language
ఉప్పు సత్యాగ్రహం:
ఉప్పు సత్యాగ్రహాన్నే దండి ఉద్యమం అని కూడా పిలుస్తారు. స్వాతంత్య్ర పోరాటంలో ఉప్పు సత్యాగ్రహాం కీలకమైంది.
దేశానికి మూడు వైపులా సముద్రం ఉన్నా.. పన్నుల భారం కారణంగా ఎక్కువ ధర చెల్లించి ప్రజలు ఉప్పు కొనుగోలు చేసేవారు. దీని పట్ల ప్రజలు ఆగ్రహంగా ఉండటంతో.. 11 డిమాండ్లతో గాంధీజీ లార్డ్ ఇర్విన్‌కు లేఖ రాశారు. తమ డిమాండ్లకు తలొగ్గకపోతే ఉప్పు చట్టాన్ని ఉల్లంఘిస్తామని హెచ్చరించారు. సబర్మతి ఆశ్రమం నుంచి 388 కి.మీ నడిచి సముద్ర తీర ప్రాంతమైన దండి చేరుకున్నారు. 1930 మార్చి 12 నుంచి ఏప్రిల్ 6 వరకు 24 రోజులపాటు ఆయన పాదయాత్ర చేపట్టారు. గాంధీకి మద్దతుగా వేలాది మంది ప్రజలు పాల్గొనడంతో.. దండి ఉద్యమం ఊపందుకుంది.
సముద్రం ఒడ్డున పిడికెడు ఉప్పును చేతిలోకి తీసుకున్న గాంధీజీ ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించారు. ఈ సందేశం దేశమంతటా చేరడంతో.. నగరాల్లోని ప్రజలు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు. ఏడాది తర్వాత గాంధీ-ఇర్విన్ ఒడంబడికలో భాగంగా ఉప్పుపై పన్నులను ఎత్తివేశారు. భారతీయులు ఉప్పు తయారు చేసుకోవడానికి బ్రిటిష్ ప్రభుత్వం అనుమతిచ్చింది.