mobile ashirvad ka abhishap essay in gujarati
Answers
Answer:
mobile ashirvad ka abhishap essay in gujarati
పోరాటానికి మద్దతుగా.. తనకు బ్రిటిష్ పాలకులు ఇచ్చిన బిరుదును వెనక్కి ఇచ్చేశారు. ఖిలాపత్ ఉద్యమంలో గాంధీజీ పోషించిన పాత్ర కారణంగా.. అనతి కాలంలో ఆయన జాతీయ నేతగా ఎదిగారు.
సహాయ నిరాకరణొద్యమం:
భారతీయుల నుంచి అందుతున్న సహకారం వల్లే బ్రిటిషర్లు భారత్‌ను పరిపాలించగలుగుతున్నారని గాంధీజీ గ్రహించారు. దీన్ని మనసులో ఉంచుకొని సహాయ నిరాకరణోద్యమానికి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ మద్దతు, గాంధీ స్ఫూర్తితో జనం శాంతియుతంగా ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. జలియన్‌వాలా బాగ్ ఉదంతంతో సహాయ నిరాకరణ ఉద్యమం ఊపందుకుంది. స్వయం పాలన, స్వరాజ్య సాధనను గాంధీజీ లక్ష్యంగా నిర్దేశించుకుని పోరాడారు.
ఉప్పు సత్యాగ్రహం:
ఉప్పు సత్యాగ్రహాన్నే దండి ఉద్యమం అని కూడా పిలుస్తారు. స్వాతంత్య్ర పోరాటంలో ఉప్పు సత్యాగ్రహాం కీలకమైంది.
దేశానికి మూడు వైపులా సముద్రం ఉన్నా.. పన్నుల భారం కారణంగా ఎక్కువ ధర చెల్లించి ప్రజలు ఉప్పు కొనుగోలు చేసేవారు. దీని పట్ల ప్రజలు ఆగ్రహంగా ఉండటంతో.. 11 డిమాండ్లతో గాంధీజీ లార్డ్ ఇర్విన్‌కు లేఖ రాశారు. తమ డిమాండ్లకు తలొగ్గకపోతే ఉప్పు చట్టాన్ని ఉల్లంఘిస్తామని హెచ్చరించారు. సబర్మతి ఆశ్రమం నుంచి 388 కి.మీ నడిచి సముద్ర తీర ప్రాంతమైన దండి చేరుకున్నారు. 1930 మార్చి 12 నుంచి ఏప్రిల్ 6 వరకు 24 రోజులపాటు ఆయన పాదయాత్ర చేపట్టారు. గాంధీకి మద్దతుగా వేలాది మంది ప్రజలు పాల్గొనడంతో.. దండి ఉద్యమం ఊపందుకుంది.