India Languages, asked by Lakshmisriya, 1 year ago

essay writing for telugu day in telugu

Answers

Answered by poojan
2

A small essay on Telugu Day in TELUGU.

'దేశ భాషలందు తెలుగు లెస్స' అన్నారు శ్రీ కృష దేవరాయలు. తెలుగు భాషను 'ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్' అని బ్రిటిషు రచయితలు 19వ శతాబ్దంలోనే కొనియాడారు. అటువంటి తెలుగు భాషను పురస్కరించుకోవడానికి, ఆనందంగా జరుపుకోవడానికి మన భాహకంటూ ఒక రోజును కేటాయించారు.  

ప్రతి సంవత్సరం ఆగష్టు 29న తెలుగు రాష్ట్రాలలో తెలుగు భాషా దినోత్సవానికి మనం జరుపుకుంటున్నాం. తెలుగు బాహా ప్రాచీనమైనది, అమూల్యమైనది. ఈ దినోత్సవాన్ని తెలుగు భాష కవి ఐన గిడుగు రామమూర్తి గారి పుట్టినరోజు నాడు ఐన ఆగష్టు 29న మనం జరుపుకోవడం గమనార్హం. ఈయన బ్రిటీషు కాలంలో ఒక ప్రసిద్ధ కవి.  

ఎంతో గొప్పదైన ఆ రోజున ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం తెలుగు భాష అభివృద్ధికై కృషి చేస్తూ, ఎన్నో పురస్కారాలు, సన్మానాలు చేసి దీనికి పాటుపడేవారిని కొనియాడుతుంది.

Learn more :

1) సమగ్రత తెలుగులో జీవన విధానం

https://brainly.in/question/13341541

2) మిత్రురాలను సంక్రాంతికి తమ ఊరుకి ఆహ్వానిస్తూ లేఖ.

brainly.in/question/14590444

2) 'రాజు రివాజులు బూజు పట్టగన్' అంటే ఏమిటి?

brainly.in/question/16066294

Similar questions