how to make semiya in TELUGU
Answers
Answered by
1
సెమియా ఎలా చేయాలో 1 .. మొదట మనకు టోబ్ట్కే గిన్నె ఉంది మరియు దానిని వేడి చేయాలి, ఆపై మనం పాలను వేడి చేయాలి .ఇప్పుడు 5 నుండి 10 నిమిషాలు వేడి పాలు వేసి చక్కెరను జోడించండి .3 ద్రావణాన్ని పూర్తిగా కదిలించండి.
Answered by
0
మంచి నాణ్యమైన గోధుమలను తీసుకుని దంచి పైపొట్టును తొలగించెదరు. పొట్టు తొలగించిన గోధుమలను పిండిమరలో అడించి మెత్తటి పిండిగా చెయ్యుదురు. తరువాత సమపాళ్లలో (1:1) నీటిని కలిపిముద్దగా సాగేగుణం వచ్చెవరకు బాగా కలియ బెట్టెదరు. దీర్ఘచతురస్రాకారముగా వుండి అడ్డుగా సన్నని గాడులు (గ్రూవ్స్) వున్న చెక్కపలకని తీసుకుని, దానిని కొంచెము ఏటవాలుగా వుంచి, ముద్దగా కలిపిన గోధుమ పిండి నుండి చిన్న ముద్దలు తీసుకుని, చెక్కపలకమీద గాడులపై బలముగా చేతులతో పైకి, క్రిందికి రుద్దినప్పుడు, గాడులనుండి గోధుమపిండి సన్నని దారపు పోగులవలె ఏర్పడును. యిలా వచ్చిన సేమియాలను నీడలో ఎండ పెట్టెదరు.
Here is your hot hot Samya
Hope it helps you my friend
#Stay safe in your beautiful house
Try some more recipes in your house
It will keep you healthy and safe
Mark me as brainliest
Here is your hot hot Samya
Hope it helps you my friend
#Stay safe in your beautiful house
Try some more recipes in your house
It will keep you healthy and safe
Mark me as brainliest
Similar questions