English, asked by Anonymous, 4 months ago

I. క్రంది పేరాను చదివి క్పశ్న లకు జవాబులు క్వాయండి.
క్ీస్తును శిలువ వేసి సమాధి చేసిన మూడవ రోజున ఆయన తిరిగి సమాధి నుండి
లేచాడని క్రైసవుు లు విశ్వసిస్తుర్క. ఆ సందరబ ంగా జర్కపుకునే పండుగనే ఈసర్్
గాపిలుస్తుర్క. ఈసర్్ కు 40 రోజుల ముందు నుండి ఉపవాస దీక్షలు పాటంచి
ముగింపు దినంగా ఈసర్్ ను జర్కపుకుంటార్క .ఈసర్్ ఆదివారం ముందురోజు రాక్తి
చరిిల్లి పెదదపెదదకొవ్వవత్తులు వెలిగిస్తుర్క . వారం రోజుల పాటు ఈ ఉతసవాలు
జర్కగుతాయి .
1. ఈసర్్ ఉతసవాలు ఎనిన రోజులు జర్కపుకుంటార్క ?
2.ఈసర్్ పండుగను ఏ మతస్తులు జర్కపుకుంటార్క ?
3.ఈసర్్ ముందు రోజు రాక్తి ఏమి చేస్తుర్క ?
4. ముగింపు అనే పదమునకు వో తిరేకపదమును క్వాయండి ?
can you tell me i dont know teluge

Answers

Answered by jothsnadevu
0

Answer:

1. ఈస్టర్ ఉత్సవాలు 40 రోజులు జరుపుకుంటారు .

2. ఈస్టర్ పండుగ ను క్రైస్తవ మతస్తులు జరుపుకుంటారు.

3. ఈస్టర్ ముందు రోజు రాత్రి పెద్ద పెద్ద కొవ్వత్తులు వెలిగిస్తారట.

4. ముగింపు అనే పదముకు వ్యతిరేక పదం"ప్రారంభం" .

Similar questions