English, asked by ak780, 1 year ago

I want about air in telugu ?


singarapusreehanth6: గల్లీ.....

Answers

Answered by Bhoomicharu
4
Hey guys...✌✌

ఇంధన వాయువు నుండి గంధకమును తీసివేయు ప్రక్రియ (flue gas desulfurization) స్థాపించక పూర్వము న్యూ మెక్సికో(New Mexico) లోని ఈ పవర్ ప్లాంట్ నుండి వెలువడు వాయువులలో సల్ఫర్ డై ఆక్సైడ్ (sulfur dioxide) అధికముగా మిళితమై ఉండేది.

మానవులకు, ఇతర జీవులకు హాని లేక ఇబ్బంది కలిగించు లేక ప్రకృతి సహజ పర్యావరణము (natural environment)ను కలుషితం చేయు రసాయనము(chemical)లు, నలుసు పదార్థము (particulate matter)లు, లేక జీవపదార్దము (biological material)లు వాతావరణము (atmosphere)లో కలియుట వాయు కాలుష్యము అనబడును.
వాతావరణం, ఒక సంక్లిష్టమైన, ఎల్లప్పుడు మారు సహజ వాయు సముదాయం గలది. ఇది భూమి (Earth )పై నున్న జీవరాశులకు అనుకూలమైనది. వాయు కాలుష్యం వలన స్ట్రాటో ఆవరణం (Stratospheric) లో ఓజోన్ తగ్గుదల (ozone depletion) మానవుల ఆరోగ్యానికే కాక భూమియొక్క సమతుల్య జీవావరణ క్రమమునకు (ecosystems) కూడా హాని కలిగించునని గతంలోనే గుర్తించారు.

HOPE IT HELPS YOU !!

plz mark me as a brainlist  : ) and follow me

Bhoomicharu: hi
Bhoomicharu: hello
Bhoomicharu: follow back
Bhoomicharu: yes
Similar questions