India Languages, asked by ᴅʏɴᴀᴍɪᴄᴀᴠɪ, 8 months ago

➜సంధులు అంటే ఏంటి?

➜in easy words

➜wrong answers will be reported..​

Answers

Answered by Anonymous
3

Hello!!

Asalu sandhi ante...I mean its definition is: పూర్వ పరస్వరంబులకు బరస్వరం ఏకాదేశంబగుట.

A sutram ki ardham: పూర్వ స్వరం, పరస్వరం కలిసేటప్పుడు పూర్వస్వరం లోపించి పరస్వరం ఒకటే మిగులుతుంది.దీనిని సంధి అంటారు.

ఉదా : అతడిక్కడ= అతడు+ఇక్కడ .

ఇందులో అతడు పూర్వపదం. ఇక్కడ పరపదం లేదా ఉత్తర పదం. పూర్వపదంలోని చివరి అక్షరం డు లో ఉకారం ఉంది. (డ్+ఉ=డు) ఈ ఉకారమే పూర్వస్వరం.

Ippudu ardhamaindhanukuntunnanu.

Plz mark it as brainliest

Have a good day.......

Similar questions