India Languages, asked by aryansah6316, 1 year ago

information about library in telugu

Answers

Answered by DEVANSHDEVU
2
ప్రజల ఉపయోగార్ధం అన్నిరకముల పుస్తకాలను ఒకేచోట చేర్చి పరిరక్షించు ప్రదేశాన్ని గ్రంథాలయము అని అంటారు. దీనిని ఆంగ్లమున లైబ్రరీ (Library) అని అంటారు. తెలుగులో గ్రంథాలయాల కొరకు ఉద్యమము నడిపి, దానిని వ్యాప్తి చేసి గ్రంథాలయ పితామహుడు అనే పేరు పొందినవాడు అయ్యంకి వెంకట రమణయ్య. అతని తదనంతరం ఉద్యమాన్ని ఉధృతి చేసి వ్యాప్తి చేసిన క్రియాశీలి వెలగా వెంకటప్పయ్య.

Deveshmohan1230ksj: what is this can u explain please
DEVANSHDEVU: hiii
DEVANSHDEVU: drvesh
DEVANSHDEVU: sorry
DEVANSHDEVU: Devesh
Similar questions