English, asked by manasa71, 11 months ago

Intelligence is not a measure of intelligence in telugu​

Answers

Answered by MATHSBEAST666
1

Explanation:

తెలుగు కలిగిన వారికి ఈ సమాజంలో గొప్ప స్థానం లభిస్తూ ఉంటుంది.

వారు ఈ స్థానాన్ని తమ తెలివితేటలు ఉపయోగించుకొని సమాజంలోని పరిస్థితులను జయించి సాధించుకుంటారు.

తెలివైన వారు తమని తాము మార్చుకుంటూ ఈ సమాజంలోని లోపాలను కూడా బేరీజు వేసుకొని మార్పులు సూచిస్తూ ఉంటారు.

తెలివైనవారు మంచిచెడులను తొందరగా గ్రహించగలరు.

ఇలా గ్రహించి మార్పు ని ఎంత అవసరమో మన సమాజానికి తెలియ చెపుతూ దానిలోని మార్పులు తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు

Similar questions