madyapanam neshedam vysam in Telugu
Answers
నేటి సరదాలే రేపటి విషాదాలు..!
మధుమేహం: శరీరం యొక్క రక్తంలో చక్కెర స్థాయి తగ్గిస్తుంది: ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం యొక్క రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. ఈ పరిస్థితి మధుమేహంనకు కారణమవుతుంది.రక్తంలో చక్కెర స్థాయి అధిక స్థాయిలో ఉంటె నరాల నాశనానికి కారణమవుతుంది.అధిక మద్యపానం శాశ్వతంగా నరాల హానిని కూడా కలిగించవచ్చు.
నీకు ఉపయోగ పడుతుంది అనుకుంటున్నాను......!
మద్యపానం నిషేధం వ్యాసం
మద్య నిషేదం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. నిషేధంలో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పరిమితికి మించి మద్యం బాటిళ్లు కలిగి ఉండరాదని ఆదేశాలు జారీ చేసింది. ఒకరి దగ్గర మూడు కంటే ఎక్కువ మద్యం బాటిళ్లు మాత్రమే ఉండాలని.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యల తప్పవని హెచ్చరించారు. ఈ మేరకు కొన్ని వివరాలను పొందుపరిచింది. ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం..
★ ప్రభుత్వం గతంలోనే దశలవారీగా మద్యపాన నిషేధం దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంది.
★ నిషేధంలో భాగంగా ముందుగా బెల్టు షాపులను చెక్ పెట్టేస్తోంది.
★ కొత్త ఎక్సైజ్ పాలసీ విడుదల చేసిన ప్రభుత్వం..
★ మద్యం షాపులు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే నడుస్తాయి.
★ ప్రతి మద్యం షాపులో సీసీ కెమెరాల ఏర్పాటు చేయడంతో పాటూ.. ప్రతి దుకాణానికి తెలుగు, ఇంగ్లీషులో నెంబర్ బోర్డులు ఉంటాయి.
★ అలాగే బ్రాండ్ల సంఖ్యతో పాటూ షాపులను కూడా తగ్గించే దిశగా అడుగులు వేస్తున్నారు.