India Languages, asked by raahitya55, 2 days ago

meaning of smitha kanthi for above sentence

Attachments:

Answers

Answered by PADMINI
2

ప్రశ్న:

భరతమాత మందస్మితకాంతి ఆకట్టుకున్నది. (గీతగీసిన పదానికి అర్థాన్ని వ్రాయండి?)

జవాబు:

స్మితకాంతి అనగా నవ్వుల వెలుగు.

భరతమాత మందస్మితకాంతి ఆకట్టుకున్నది.

పైన ఇవ్వబడిన వాక్యంలో గీత గీసిన పదం ''స్మితకాంతి''

''స్మితకాంతి'' అనే పదం రెండు  పదాలు కలిగి ఉన్నది.

స్మిత అనగా నవ్వులు

కాంతి అనగా వెలుగు

అందువల్ల ''స్మితకాంతి'' అనే పదానికి అర్ధం నవ్వుల వెలుగు.

Similar questions