India Languages, asked by scott1966, 9 months ago

Paragraph about aeroplane in Telugu

Answers

Answered by suveda34
4

Answer:

విమానం (ఆంగ్లం Aeroplane) అనేది సాధారణ వాడుకలో గాలిలో ప్రయాణించడానికి వీలుగా తయారుచేయబడిన వాహనము. వీటినే ఎయిర్‌ప్లేన్‌లు అని ఉత్తర అమెరికాలో(యు.ఎస్. కెనడా), ఏరోప్లేన్‌లు అని కామన్‌వెల్త్ దేశాల్లో (ఒక కెనడా తప్ప), ఐర్లాండ్లో వ్యవహరిస్తారు. ఈ పదాలు గ్రీకు భాష నుండి ఆవిర్భవించాయి. గ్రీక్ భాషలో αέρας (ఏరాస్) అనగా "గాలి" అని అర్థం[1]. 1903లో రైట్ సోదరులు "ఏరోప్లేన్" అన్న పదాన్ని ఒక రెక్కను వివరించడానికి మాత్రమే వాడారు [2], కాని అది పూర్తి విమానానికి పేరుగా వాడుకలోకి వచ్చింది.విమానాన్ని సాంకేతిక పరిభాషలో ఫిక్స్డ్-వింగ్ ఎయిర్ క్రాఫ్ట్ (fixed-wing aircraft) అని అంటారు - అంటే స్థిరంగా, కదలకుండా రెక్కలు ఉండే విమానం. ఇతర విమానాలతో (రోటరీ వింగ్ ఏర్‌క్రాఫ్ట్ లేదా ఆర్నిథాప్టర్స్) వీటిని వేరు చేయడానికి అనువుగా ఈ పదాన్ని వాడతారు. ఫిక్స్డ్-వింగ్ ఎయిర్ క్రాఫ్ట్ గాలికంటే బరువైనదై ఉండడంతో పాటు రెక్కలు ఎగరడానికి కావాలసిన శక్తిని విమానానికి ఇవ్వలేవు.

hope it helps pls mark as brainliest answer

follow me

Similar questions