India Languages, asked by rapennagesh07, 6 months ago

please the answer
form 10​

Attachments:

Answers

Answered by J1234J
0

తెలంగాణ నెల ఎంటి విశిష్టత కలది.

తెలంగాణ నెల మీద ఎందరో వీరులు జన్మించారు.

మన రాష్ట్రంలో ఎందరు వీరులు తెలంగాణ రాష్ట్రం కోసం వారి ప్రాణాలనే అర్పించారు.

మన రాష్ట్రం కోసంచల మంది ఎంతో చేశారు.

మన రాష్ట్ర ముఖ్య మంత్రి కూడా ఆంధ్ర రాష్ట్రం లో కలిస్పోకుండ సెపరేట్(sorry meaning telidhu) రాష్ట్రం కోసం పోరాడారు.

ఎందరో ఎన్నో ఉద్యమాలు చేశారు.

మన తెలంగాణ నల్ల బంగారం అనగా సింగరేణి బొగ్గు గనులు కలిగి ఉన్నది.

తెలంగాణ లో ఉన్న ప్రతి ఒక్కరికీ బెదబచలు లేకుండా అందరినీ ఒకటేల చూస్తారు.

మన రాష్ట్రంలో బతుకమ్మ, సమక్క సారక్క జాతర కి ఎంతో విశిష్టత ఉంది.

అందుకే మన తెలంగాణ నేల ఎంతో విశిష్టత కలది.

Answered by Zerina313121
1

Please write your question in hindi or english.

Similar questions