Republic day essay writing in telugu language
Answers
నేనే గాంచానికే డెధాన ప్యాడెమో . నేనై గాంచానికే నెరో మెు య్యోడియో మెత్తు నేనే నెరె యోణ్యగిగళు బౌళిగై గుడో . నాను నేనేగా నేమి ? ణరాజ్యలక్సెదే వినేల యోకెనాడలు ఉంథా అబ్రా సిలడెలు ధన్యవాదే డెలు బయసుత్తెలనే . ఇందే , నాచే చల్లా నేయే దేశదే వీక్ నే గెణరావ్య లక్సెదే రిపరిసెలు ఇల్లిద్దింది . ఈ నేటేగే ఎలా ఒండు దడ్డ మెత్తు దేంగేరం నిందిభ దాగిదే . కాపు జేరేసరే నార్నెగికిసలు బెకె అభిజెృద్ది చేస్తే సమ్మె రాష్మోదే వీళిగే దెలచెరిగే వ్యాధినేటేడు . నాదు భారేది సంచిధానే ఈ దినే దొరిగే బందా జనబెరి 26 రెండు భారెకెదెల్లి దేతి చేడే గణరాజ్యలక్సెచే అరిసెలు . నా సియదుదాగి దొరిగళిదే 1960 భారితె నెంచిధానే జనచేరి 26 రెండు 1960 రిందే భారతదే గణరాజులక్సెచే ఆపరిసక్తిద్దేదే . భారితె నాచేశానికి చెందే దారి ఇదేం నాయకరెన్ను అయ్నె అధికారి ఇది అల్లి చేజాజేభుత్వే దేe2 . డా . రాజకిందే ఉనాదో భారతీయ సమ్మె యోదేల అధ్యకరాగిద్దరే . నాచ్చే 193 రెల్లి బిడోడో ఆడేళితదిందే శ్చాతంతే పడేదే నెంతెరే , నిద్మే దేకదే నాడు అభిజెృద్ధి చెకు డబల దేearళ్లీ చ # d . నెంతెం తలచ్చి బెళదేrrళు , ఉలద్చే కుందురురితెగిళను నేడే అనేదానితే , బడితెనె , నిరుదేశ్యer , భడాయిబారే . అంతే . ఇత్యాది నెటికుండియే సమ్మె ఉంది చిలది ఒందు అత్యుత్తెమె దేదే యోడేలు నమోదవెల్లి ఇంకేడ్ నేచెనెగెను చెరిరినుచే ఇంటె డెతిజ్ఞయన్ను తెగిపళ్ళుచే sriడెవిల్ల . దెశావాదేrళ , వ , పిందే !
భారతదేశంలో గణతంత్ర దినోత్సవాన్ని భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజుగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం జనవరి 26ను భారత గణతంత్ర దినోత్సవంగా జరుపుతారు. 1950 జనవరి 26న భారత ప్రభుత్వ చట్టానికి (1935) బదులు భారత రాజ్యాంగం దేశపరిపాలనకు మార్చడాన్ని భారత గణతంత్ర దినోత్సవం అంటారు[1]. భారత రాజ్యాంగ సభలో 1949 నవంబరు 26న రాజ్యాంగం ఆమోదం పొందగా భారతదేశం స్వతంత్ర గణతంత్రంగా ఆవిర్భవించేందుకు 1950 జనవరి 26లో దీనిని ఒక ప్రజాతంత్ర పరిపాలన పద్ధతితో పాటుగా అమలులోకి తీసుకురావాలని నిర్ణయించారు.
జనవరి 26 నే ఇందుకు ఎంచుకోవడానికి చారిత్రికమైన కారణం ఉంది. 1930లో భారత జాతీయ కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్‌ని ఆ రోజే ప్రకటించుకుంది. అందుకు సంపూర్ణ స్వరాజ్యమైన రాజ్యాంగం అమలు ఈ రోజున చేయాలని నిర్ణయించారు.
భారతదేశానికి సంబంధించిన మూడు జాతీయ సెలవుదినాల్లో ఇది కూడా ఒకటి. ఇది కాక భారత స్వాతంత్ర్య దినోత్సవం, గాంధీ జయంతి మిగిలిన రెండు జాతీయ సెలవులు
HOPE IT HELPS
PLZ MRK AS BRAINLIST