India Languages, asked by cutefam4867, 1 year ago

Telugu poems on birds with meaning

Answers

Answered by UsmanSant
14

Answer:

ప్రపంచంలో అందమైన జీవరాసులు పక్షులు అందులో మరింత ఆకర్షణీయమైనది రామచిలుక దాని వర్ణన ఒక కవిత రూపంలో ,

చిలుక చిలుక రామచిలుక

ఎర్ర ముక్కు ఆకుపచ్చని తోక

నల్లని కన్నుల రామచిలుక

వరించేటి మల్లిక

అడవిలో ఎగురుతుంటాయి

ఊరిలో తిరుగుతుంటాయి

మనుషుల మధ్య లో నివసిస్తారు

పంజరము నుండి పలుకరిస్తూ

పండ్లు ఫలాలు తింటావు

గింజలు ముక్కుతో మింగేస్తారు

మనుషుల మాటలు నేర్చుకుని తిరిగి అనుసరిస్తుంటారు.

ఇలా చాలామంది రామచిలుక ని తమలో ఇముడ్చుకున్న వుంటారు

Similar questions