Telugu speech saving a forest
Answers
Answered by
0
Explanation:
ఒక సాధారణ వృక్షం 50 సంవత్సరాల జీవిత కాలంలో సమాజానికి 15,70,000 రూపాయల విలువగల సేవాసౌభాగ్యాన్ని కలుగ చేస్తుంది[1]. అటువంటి కోట్ల కోట్లాది చెట్లు కలిగిన అడవి నుంచో?
అడవి వివిధరకాలైన వృక్షాలకు, మరెన్నో రకాలైన జంతువులకు నిలవు. అడవి అంటే వృక్షాలు, మృగాలు, జలపాతాలు మొదలైన వాటితో ఉండే జనసంచారము తక్కువగా కలిగిన రమ్యమైన ప్రదేశం. అడవులు వర్షపాతానికి ప్రధాన ఆధారం. అనేకమైన ఆహార పదార్ధాలు ఇతర ఉపయోగకరమైన వస్తువులు పుష్కలంగా లభించే ప్రదేశం, జలవనరులకు ఆలవాలం. భూమి ఉపరితలం మీద 9.4 % అడవులు ఆక్రమించి ఉన్నాయ
mark my answer as brainleist
Similar questions