ఆ) కింది పేరా చదవండి. కింద ఇచ్చిన వాక్యాల జతలో సరైన వాక్యాన్ని (స) గుర్తుతో
గుర్తించండి,
పి.వి. నరసింహారావు శాంతి స్థాపన గురించి మాట్లాడుతూ 'నిరాయుధీకరణు శాంతి స్థాపనకు
దారి తీస్తుందనుకోవడం పొరపాటు, అణ్వస్త్రాలను నిర్మూలించవచ్చు. కానీ సంప్రదాయక ఆయుధాలతోనే
దేశాలతో ఘర్షణపడవచ్చు. ఘర్షణ పడాలనుకొన్నవారికి బాంబులు, అవి లేకుంటే తుపాకులు, అవీ
లేకుంటే లారీలు, వట్టిచేతులు సరిపోతాయి. నిరాయుధీకరణ ఎంతో అవసరం కాని దానితోనే సరిపోదు.
మనుషుల మస్తిష్కాలలో మార్పు రావాలి. హింస, ప్రతీకారం, పగతో కూడిన ఆలోచనలు కొనసాగితే ఏ
ప్రయోజనం లేదు. సమాజంలో ఘర్షణ మనస్తత్వాన్ని నిర్మూలించాలి. అప్పుడే శాంతి నెలకొల్పబడుతుంది'.
అంటూ మానవుల ఆలోచనల్లో మార్పురావాలని, అప్పుడే శాంతి స్థాపన సాధ్యమవుతుందని ప్రపంచ
దేశాలకు చక్కని సందేశం అందించాడు.
వాక్యాలు:
క) నిరాయుధీకరణ శాంతిస్థాపనకు దారి తీస్తుంది,
గ) నిరాయుధీకరణ శాంతిస్థాపనకు దారి ఇవ్వదు.
క) హింస, ప్రతీకారం, పగతో కూడిన ఆలోచనలు కొనసాగాలి.
)
గ) హింస, ప్రతీకారం, పగతో కూడిన ఆలోచనలు కొనసాగకూడదు. plz give the anwers
Answers
Answered by
1
Answer:
Em bro inta peddadi ichinavu
Similar questions