India Languages, asked by StarTbia, 1 year ago

కింది 'వికృతి' పదాలకు పాఠంలో ఉన్న 'ప్రకృతి' పదాలను వెతికి రాయండి. అ) దవ్వు ఆ) గారవం ఇ) పగ్గె/పగ్గియ ఈ) దోసం ఉ) రాతిరి ఊ) బాస

Answers

Answered by KomalaLakshmi
47
ప్రక్రుతి -------------------------------    వికృతి


1.  దూరము -------------------------------     దవ్వు.
2.గౌరవం -------------------------------------   గారవం.


౩.ప్రజ్ఞ --------------------------------------        పగ్గే,పగ్గియ.


4.దోషం ---------------------------------         దోషం .


5.రాత్రి ------------------------------------      రాతిరి.


6.భాష --------------------------------------    బాస.


పై ప్రశ్న పీ.వీ నరసింహారావు గారు రాసిన ‘నేనెరిగిన బూర్గుల ‘అనే వ్యాసం నుండి ఈయబడింది.స్పూర్తిని ఇచ్చే వారిలో కి.శే. బూర్గుల రామకృష్ణారావు గారు ఒకరు.ఈయన హైదరాబాద్ రాష్ట్రానికి మొదటి ముఖ్య మంత్రిగా పనిచేసిన వ్యక్తీ.ఈ మహోన్నత వ్యక్తి  గురించి ,భారత ప్రధానిగా పనిచేసిన మరొక మహోన్నత వ్యక్తి కీ.శే. పీ.వీ.నరసింహారావు గారు ఒక వ్యాసం రాసారు.ఈ పాఠం అందులోనిదే.
Answered by imbharath006
15

దవ్వు ప్రకృతి పదం దూరం గౌరవం ప్రకృతి పదం గౌరవం

Similar questions