India Languages, asked by Imperialforce7037, 1 year ago

కాకి పిల్ల కాకికి ముద్దు' అనే సామేత ఎందుకొచ్చి ఉంటుందో చర్చించండి.

Answers

Answered by KomalaLakshmi
5
కాకిపిల్ల,కాకి లాగానే నల్లగా వుంటుంది.అది సృష్టి ధర్మం.అలాగే ఎవరి పిల్ల ఎలావున్నా ఆ తలిదండ్రులకు ముద్దే.లోకానికి కాకి పిల్ల అందంగా కనపడక పోయినా అది దాని తల్లికి మాత్ర అందంగానే కనపడుతుందని కవి భావం.ఇది ఒక తెలుగు సామెత.


పై ప్రశ్న మామిండ్ల రామ గౌడు గారు రాసిన ‘వాయసం ‘అనే పాఠం నుండి ఈయబడిన్ది.ఈయన 1943 లో జన్మించారు.నిజామాబాద్ జిల్లాకు చెందిన వర్ని మండలం ‘రుద్రూరు ‘ లో జన్మించారు. తల్లి బాలమ్మ,తండ్రి మల్లా  గౌడు.ప్రస్తుత పాఠ్య భాగం పద్య ప్రక్రియకు చెందింది.ఆధునిక కవి శేఖరులు శ్రీ మామిండ్ల రామ గౌడు రాసిన రస తరంగిణి ఖండకావ్య సంపుటి లోని పద్యాలివి.గౌడు గారికి “సుక విసుదాకర” ,మధురకవి,కవికోకిల,వంటి బిరుదులు  వున్నాయి. వీరు పలు సత్కారాలు,సన్మానాలు అందుకున్నారు.కాకిని గురించి ఈ పాఠంలో తెలుసుకుందాం.
Answered by sampangiajayajay
3

Answer:

kai pilla kakiki muddu

Similar questions