లొట్టి మీద కాకి లొల్లి' అనే జాతీయం ఏ స౦ధర్భా౦లోఉపయోగిస్తారు?
Answers
Answered by
3
కాకి లొల్లి అంటే కల్లుముంత మిద వాలి కాకి చేసే గోల అని అర్ధం.తాడి చెట్ల నుండి కళ్ళు తీయడానికి దానికి గిటు పెట్టి ఒక ముంత కడతారు.ఆ కల్లుముంతను లొత్తి అంటారు.కాకు లు ఆ ముంత మిద వాలి కళ్ళు తాగాలని విలుకాక అరుస్తూ వుంటాయి,అలాగే తినే పదార్ధం చుట్తో చేరి గోల చేయడాన్ని “లొట్టి మిద కాకి లొల్లి “అని అంటారు .
పై ప్రశ్న మామిండ్ల రామ గౌడు గారు రాసిన ‘వాయసం ‘అనే పాఠం నుండి ఈయబడిన్ది.ఈయన 1943 లో జన్మించారు.నిజామాబాద్ జిల్లాకు చెందిన వర్ని మండలం ‘రుద్రూరు ‘ లో జన్మించారు. తల్లి బాలమ్మ,తండ్రి మల్లా గౌడు.ప్రస్తుత పాఠ్య భాగం పద్య ప్రక్రియకు చెందింది.ఆధునిక కవి శేఖరులు శ్రీ మామిండ్ల రామ గౌడు రాసిన రస తరంగిణి ఖండకావ్య సంపుటి లోని పద్యాలివి.గౌడు గారికి “సుక విసుదాకర” ,మధురకవి,కవికోకిల,వంటి బిరుదులు వున్నాయి. వీరు పలు సత్కారాలు,సన్మానాలు అందుకున్నారు.కాకిని గురించి ఈ పాఠంలో తెలుసుకుందాం.

Similar questions